
Tirumala Ghat Road & Srivaari Steps New Timings 2023
2కొత్త సమయాలు (New Timings of Tirumala Ghat Road & Srivaari Steps)
- 4 వీలర్ ఉదయం 3 గం. నుంచి రాత్రి 11:45 గం. వరకు
- ద్వి చక్ర వాహనాలు ఉదయం 4 గం. నుంచి రాత్రి 10:00 గం. వరకు
- అలిపిరి మెట్ల మార్గం ఉదయం 4 గం. నుంచి రాత్రి 10:00 గం. వరకు
- శ్రీ వారి మెట్ల మార్గం ఉదయం 6 గం. నుంచి సాయంత్రం 05:30 గం. వరకు