
Tirumala Darshan New Rules to Devotees
తిరుమల కొత్త నియమాలు
తిరుమల వెళ్లే భక్తులుకి సౌకర్యం కోసం టీటీడీ వారు కొత్త రూల్స్‌ని ప్రవేశపెట్టారు. నిత్యం కొన్ని వేల మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలకు వెళ్లే భక్తులు కొత్త రూల్ తెలుసుకోండి.
1. సుప్రభాత సేవ కు టికెట్లు దొరికిన వారు 12 సంవత్సరాల లోపు తీసుకుని వెళ్ళవచ్చు.
2. లక్కీ డ్రా లో అభిషేకం ,సుప్రభాతం, తోమాలసేవ , అర్చన మొదటి గడప సేవ.
3. ఆర్జిత సేవలు బుక్ చేసాక 180 రోజులు మరియు 300/- టికెట్ బుక్ చేసినవారు 90 రోజులు మధ్య సమయం నిడివి ఉండాలి.
4. తిరుమలలో రూమ్ బుకింగ్ 24 గంటలు మాత్రమే ఇస్తారు.
5. రూమ్ బుక్ చేసుకో లేకపోతే దేవుడి గుడి దగ్గర CRO ఆఫీస్ దగ్గర ఇస్తారు, కొండ క్రింద విష్ణు నివాసం లో మాత్రమే ఇస్తారు.
6. శ్రీవారి సేవ 7 రోజులు మాత్రమే ఉంటుంది. బ్రహ్మోత్సవాల సమయంలో 18-50 మధ్య వయస్సు ఉండాలి. శ్రీవారి సేవ 18-60 మధ్య వయస్సు ఉండాలి.
7. అంగప్రదక్షిణ టికెట్ తీసుకుంటే జయ విజయుల దగ్గర నుంచి మాత్రమే ఉంటుంది.
8. సేవ కు బుక్ చేసుకున్న టికెట్ ఎవరు అయినా కాకపోయినా , వేరే వాళ్లకు ఆ టికెట్లు పై రాకూడదు.
Navaratri Durga Puja Related Posts
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు | Tirumala Brahmotsavam 2023 Schedule & Rituals
విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి 2024 మహోత్సవాలు | Vijayawada Dasara Navaratri Utsavalu 2024
శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi
Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం
దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం?
శరన్నవరాత్రులు అంటే ఏమిటి ? అమ్మవారి నవరాత్రుల అలంకారాలు ఏమిటి ? | Navaratri 2024