
Tips For Reducing Dyspnea
3. ఆయుర్వేద పరంగా ఆయాసంతగ్గే మార్గం
ఎండు ఖర్జూరం వేడి నీటిలో నానబెట్టి ఆ నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడు, ఆ నీళ్ళ లో తేనె కలుపుకుని త్రాగితే అస్మా వారికి మంచిది. మెంతులు అరస్పూన్, వాము ఒక స్పూన్, గ్లాస్ నీటిలో అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి వడపోసుకుని ఆ నీరు తాగితే ఆయాసం తగ్గుతుంది.
Promoted Content
Baga chaduvukovadaniki edana slokas petara pls
Hayagreevastotram పఠించండి