ఈ రాశుల వారికి వజ్రం చాలా ప్రమాదం! అయినా మొండిగా ధరిస్తే ఇక అంతే సంగతులు?! | Astro Tips For Diamonds

0
4387
Astro Tips For Diamonds
Which Zodiac Signs Should Not Wear Diamonds?

Diamond Astrology

2ఈ రాశుల వారు వజ్రాలను ధరించరాదు (These Zodiac Signs Do Not Wear Diamonds)

వజ్రాల గురించి మాట్లాడుకుంటే, ప్రజలు బంగారం, వెండి లాగానే వజ్రాలు కూడా ఆభరణాలుగా ధరిస్తున్నారు. వజ్రం ధరించడం వలన హుందాగా చూడటానికి అందంగా ఉండాలని కోరుకుంటారు. కాని 5 రాశుల వారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వజ్రాలు ధరించకూడదు. ఆ 5 రాశులు ఏంటో చూద్దాం.

మేష రాశి (Aries):

ఈ రాశి వ్యక్తుల వారి జాతకంలో 2వ లేదా 7వ ఇంటికి శుక్రుడు అధిపతి అయినప్పుడు, వారు వజ్రాన్ని ధరించకూడదు. అలాంటి పరిస్థితిలో మీరు వజ్రాన్ని ధరిస్తే దాని ప్రభావం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. దానివల్ల మీ జీవితంలో అనేక సమస్యలు, సవాళ్ళను ఎదుర్కోవలసి రావచ్చును.

కర్కాటక రాశి (Cancer Sign) :

ఈ రాశి వారికి వజ్ర రత్నం శుభప్రదంగా ఉండదు. కానీ మీ జాతకం ప్రకారం శుక్రుని మహాదశ నడుస్తుంటే వారు వజ్రాన్ని ధరించవచ్చు. దానికి ముందు మీరు జ్యోతిష్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.