ఈ వస్తువులను చేతుల్లోంచి కిందపడనివ్వకూడదు, పడితే అరిష్టం, కష్టాలు! | Vastu Tips

0
2064
What Happen If These Things Falls Down
What Happen If These Things Falls Down

These Things Fall Out of Hands then It is Not Good

2ఈ వస్తువులు క్రింద పడితే జరిగే అరిష్టాలు (Ominous Things Happen If These Things Fall Down)

1. కుంకుమ – హిందువులు అనేక రకాల పూజలు, కార్యక్రమాల్లో కుంకుమను తప్పకుండా వాడతారు. హిందూ మతంలో కుంకుమకు చాలా పవిత్రమైన స్థానం ఉంటుంది. ఒకవేళ మన చేతిలో నుంచి జారి కింద పడితే చెడు జరుగుతుందనడానికి సంకేతం.
2. నూనె – నూనె నేలపై పడితే మీ పనికి ఆటంకం మరియు అప్పుల సమస్య దారితీస్తుంది.
3. పాలు – పాలు నేలపాలు ఐతే ఇంట్లో ప్రతికూల శక్తి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువ అవుతుంది.
4. దేవుని విగ్రహం – ఇంట్లో దేవుని విగ్రహం జారిపోతే చాలా దరిద్రం. దేవుని విగ్రహం కింద పడితే సంపదని కోల్పోతారు.
5. కుండలు – మట్టి పాత్రలు, కుండలు జారిపోతే అనేక సమస్యల్ని కలిగించే అవకాశం ఉంది.
7. దీపం – దేవుని పూజా సమయంలో దీపం కింద పడితే జీవితంలో సమస్యలు చాలా వస్తాయి అని నమ్మకం.
8. ప్రసాదం – ఎటువంటి పరిస్థితుల్లో అయినా అసలు ప్రసాదం కింద పడకూడదు. ప్రసాదం చాలా పవిత్రమైనది. దేవుని ప్రసాదం చేతిలో నుంచి కింద పడితే అశుభానికి సంకేతం. ప్రసాదం కింద పడిపోవడం వల్ల దేవుడు మనపై కోపంగా ఉన్నాడు అనే సంకేతం. కాబట్టి క్రిందపడ్డ ప్రసాదం అయినా సరే కళ్ళకు అద్దుకుని తినాలి మరియు దేవుని క్షమించమని వెంటనే కోరడం మంచిది.

Related Posts

రాత్రి పడుకున్నప్పుడు తల దగ్గర ఈ వస్తువులు పెట్టుకుంటే నష్టాలు తప్పవు | Vastu Tips While Sleeping

అప్పుల భారం & అనారోగ్య సమస్యలు తీరిపోవాలంటే మీ ఇంటిని ఇలా ఉంచుకోవాలి? | Vastu Tips For Debt Clearance

పూజ సమయంలో దీపం పెట్టడానికి గల ముఖ్యమైన నియమాలు| Rules for Lighting Lamp at Puja Time

రామాయణంలోని ఎవరికి తెలియని కుంబకర్ణుడి జననం నుంచి మరణం వరకు కథ! | Unknown Facts About Kumbhakarna in Telugu

శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?! | Shami plant

అధికమాసం అంటే ఏంటి? ఎందుకు? చేయాల్సిన పనులు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?| Adhika Masam 2023

తిరుమల మొదటి గడప దర్శనం టికెట్స్ అక్టోబర్ నెలకు విడుదల | Tirumala Gadapa Darshanam Tickets For The Month of October 2023

ఆలయంలో దేవుడి దర్శన సమయంలో తప్పక పాటించవలసిన నియమాలు | Rules To Follow for God Darshan in Temples

Next