ఒక్కటిగా ఉంటే ఎక్కడైనా గెలవచ్చు | Strength of Unity in Telugu

0
6218
POEM_-_UNITY_IS_STRENGTH_0.51399100_1451898187__thumb
ఒక్కటిగా ఉంటే ఎక్కడైనా గెలవచ్చు | Strength of Unity in Telugu

ఐకమత్యమే మహా బలం అని మనం చిన్నప్పుడు ఎన్నోసార్లు చదువుకున్నాం. ఐకమత్యం తో ఎన్నో విజయాలు సాధించిన వాళ్ళని ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటాం . అలాగే ఐకమత్యంతో ప్రాణాలను కాపాడుకున్న పక్షుల కథ తెలుసుకుందాం. చిన్నప్పటి పుస్తకాలతో పాటు మనం మర్చిపోయిన నీతి కథలను మరోసారి గుర్తుచేసుకుందాం.

Next

5. నేటి సమాజానీకీ వర్తించే నీతి

చరిత్రలో మనం చూసే ఎన్నో విజయాలకు పైకి కనిపించే విజేత ఒక్కడే కానీ, ఎంతో మంది సంఘటితంగా చేసిన పోరాటాలే ఆ విజయాన్ని సాధించి పెట్టాయి.

ఎన్నో గొప్ప విజయాల వెనుక బలమైన ఐకమత్యం ఉంటుంది. ఇక్కడ పక్షులు వేటగాడి నుంచీ తప్పించుకోవడం మనకు పైకి కనిపించే కథ. కానీ ఐకమత్యంగా ఉంటే ప్రాణాపాయాలైనా తప్పించుకోవచ్చనేది మనం గ్రహించవలసిన విషయం.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here