
ఐకమత్యమే మహా బలం అని మనం చిన్నప్పుడు ఎన్నోసార్లు చదువుకున్నాం. ఐకమత్యం తో ఎన్నో విజయాలు సాధించిన వాళ్ళని ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటాం . అలాగే ఐకమత్యంతో ప్రాణాలను కాపాడుకున్న పక్షుల కథ తెలుసుకుందాం. చిన్నప్పటి పుస్తకాలతో పాటు మనం మర్చిపోయిన నీతి కథలను మరోసారి గుర్తుచేసుకుందాం.
3. వలలో చిక్కిన పావురాలు
ఆ తిండి గింజలకోసం వాలగానే పావురాల కాళ్ళకు వల చిక్కుకుంది. చెట్టు వెనకనుండీ ఇదంతా చూస్తున్న వేటగాడు తన పథకం పారినందుకు మహదానంద పడ్డాడు. తన నిర్లక్ష్యం తో అందరిప్రాణాల మీదకి తెచ్చినందుకు పావురాలన్నీ చిత్ర గ్రీవుని తిట్టిపోశాయి. ఇక ప్రాణాల మీద ఆశ వదులుకుని దుఃఖించ సాగాయి. అప్పుడు చిత్రగ్రీవుడు అందరికీ క్షమాపణ చెప్పి, ఆ అపాయాన్ని తప్పించుకునే మార్గం చెప్పాడు.
Promoted Content