మయూర ధ్వజుని పరోపకారం | Story of Mayura Dhvaja in Telugu

0
10182
Sri-Krishna-receives-the-messenger-in-the-company-of-the-Pandavas
Story of Mayura Dhvaja in Telugu

మయూర ధ్వజుని పరోపకారం

పరోపకారం పరమధర్మం అని మనం వింటూనే ఉంటాం. కానీ ‘నేటి జీవన విధానం లో మన అవసరాలు తీరడమే గగనంగా మారుతున్న ఈ కాలం లో పరోపకారం సాధ్యపడుతుందా?’ అనుకునేవారికి మయూరధ్వజుని కథ స్ఫూర్తినిస్తుంది.

Next

6. మయూరధ్వజుని కథలోని నీతి

మయూరధ్వజుడు మహా పరాక్రమవంతుడు. అయినప్పటికీ పరోపకారి. బలం ఉన్నా గర్వించక త్యాగి అయినవాడు. మహానుభావుడు.

పరోపకారం కోసం పట్టెడు అన్నమైనా పెట్టరు ఎంతోమంది అటువంటివారు ఎన్ని పూజలు చేసినా నిష్ప్రయోజనం.  నిజమైన భగవత్సేవ పరోపకారము వలననే సాధ్యము.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here