మయూర ధ్వజుని పరోపకారం | Story of Mayura Dhvaja in Telugu

0
7503
Sri-Krishna-receives-the-messenger-in-the-company-of-the-Pandavas
Story of Mayura Dhvaja in Telugu

మయూర ధ్వజుని పరోపకారం

పరోపకారం పరమధర్మం అని మనం వింటూనే ఉంటాం. కానీ ‘నేటి జీవన విధానం లో మన అవసరాలు తీరడమే గగనంగా మారుతున్న ఈ కాలం లో పరోపకారం సాధ్యపడుతుందా?’ అనుకునేవారికి మయూరధ్వజుని కథ స్ఫూర్తినిస్తుంది.

Back

1. మయూరధ్వజుడు

ఇది మహాభారత కాలం నాటి కథ. ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని చేశాడు. అశ్వమేధ యాగం అంటే ఒక యాగాశ్వాన్ని ప్రపంచమంతా సంచరించడానికి పంపుతారు. ఆ అశ్వం దాటిన ప్రాంతమంతా ఆ యాగం చేసే రాజు జయించినట్లు.

ఎవరైనా వీరులు ఆ అశ్వాన్ని ఆపితే, యాగం చేసే రాజు ఆ వీరునితో యుద్ధం చేసి గెలవాలి. తరువాతే  ఆ అశ్వం మరోప్రాంతానికి కదులుతుంది.

లేదా అశ్వమేధయాగం అక్కడితో ఆగిపోతుంది. ధర్మరాజు యాగాశ్వాన్ని మయూరధ్వజుడనే రాజు బంధించాడు. అతను మహా పరాక్రమ శాలి.

విధి గా అర్జునుడు అతని వెంటే శ్రీకృష్ణ భగవానుడు మయూరధ్వజుని ఓడించి యాగాశ్వాన్ని విడిపించుకోవడానికి బయలుదేరారు.

Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here