మయూర ధ్వజుని పరోపకారం | Story of Mayura Dhvaja in Telugu

0
10182
Sri-Krishna-receives-the-messenger-in-the-company-of-the-Pandavas
Story of Mayura Dhvaja in Telugu

మయూర ధ్వజుని పరోపకారం

పరోపకారం పరమధర్మం అని మనం వింటూనే ఉంటాం. కానీ ‘నేటి జీవన విధానం లో మన అవసరాలు తీరడమే గగనంగా మారుతున్న ఈ కాలం లో పరోపకారం సాధ్యపడుతుందా?’ అనుకునేవారికి మయూరధ్వజుని కథ స్ఫూర్తినిస్తుంది.

2. కృష్ణార్జునులు మయూరధ్వజునితో యుద్ధం చేయడం

మయూరధ్వజుడు మహా పరాక్రమవంతుడు మాత్రమే కాదు. శ్రీకృష్ణునికి గొప్ప భక్తుడు. అవ్యాజమైన అతని కృష్ణ భక్తి  ఆ పరమాత్ముని కూడా ఆశ్చర్యపరిచింది.

భగవంతుడు భక్తులవద్ద ఓడిపోవడం సహజమేకదా. మయూర ధ్వజుడు తన పరాక్రమంతో, శ్రీ కృష్ణుని నామజపంతో కృష్ణార్జునులిద్దరినీ మొదటిరోజు యుద్ధం లో ఓడించాడు.

అతనిని గెలవడం అసాధ్యమని తెలుసుకున్న కృష్ణార్జునులు అతనిని మాయోపాయం తో ఓడించాలనుకున్నారు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here