
Story of Hanuman Chalisa in Telugu
4. హనుమంతుని రక్ష
మహా భక్తుడైన తులసీదాసును హింసిస్తున్నందుకు రామ భక్తుడైన హనుమంతుడు తన వానర సైన్యంతో సహా అక్బర్ మహల్ పై దాడి చేశాడు. వందల సంఖ్యలో వానరాలు రాజభటులను హడలెత్తించాయి. కారాగారంలో ఉన్న తులసీ దాసును విడిపించక పోతే వినాశనం తప్పదని అక్బర్ పాదుషాను హెచ్చరించారు పండితులు. వెంటనే తులసీ దాసును విడుదల చేశారు. తనను కాపాడటానికి ఆంజనేయుడే వచ్చాడని తులసీ దాసు గ్రహించాడు. అంతలో మహాకాయుడైన హనుమంతుడు తులసీదాసుకు దర్శనమిచ్చాడు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.
Promoted Content