
2. ధృవుని కథ
ఉత్తానపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు. వారిలో పెద్దభార్య సునీతి కుమారుడు ధృవుడు. సునీతి శాంత స్వభావురాలు.
ఉత్తాన పాదుని రెండవభార్య సురుచి. ఆమె కుమారుడు ఉత్తముడు. సురుచి రెండవభార్య కావడంతో రాజుకు ఇష్టురాలు అయింది.
ఆయన క్రమంగా సునీతిని పట్టించుకోవడం మానేశాడు. దీన్ని అలుసుగా తీసుకున్న సురుచి సునీతిని దాసిగా పరిగణించసాగింది.
ఆసమయం లో ధృవుడు పసివాడైనా తనతల్లి బాధను అర్థం చేసుకుని విచారించాడు.
Promoted Content