
What are the Benefits of Worshipping Anjaneya Swamy With Betel Leaves
3ఆంజనేయుడికి తమలపాకులతో పూజ చేయడం వలన కలిగే లాభాలు (Benefits of Worshiping Anjaneya With Betel Leaves)
1. న ఇంట్లో దుష్టశక్తులు మరియు చెడు చేశారని భావించేవాళ్ళు హనుమంతునికి తమలపాకులతో దండను సమర్పిస్తే దుష్టశక్తులు, చెడు ప్రభావం పోయి మంచి జరుగుతుంది.
2. సుందరకాండ పఠించి ఆంజనేయ స్వామికి తమలపాకు దండ వేస్తే ఏ కార్యం తలపెట్టిన విజయం సాధిస్తారు.
3. ఆ హనుమంతునికి లేత తమలపాకులతో దండ వేస్తే అనారోగ్య సమస్యలు తొలిగిపోతాయి.
4. ఆంజనేయ స్వామికి తమలపాకులతో దండ వేయడం వలన సమాజంలో గౌరవం పాటు మంచి పేరు వస్తుంది.
5. హనుమంతునికి తమలపాకుల దండ వేయడం మరియు పండ్లు, ఆకులు దానం చేయడం వలన వ్యాపారంలో నష్టాలు తోలగి పురోగతి సాధిస్తారు.
6. ఆంజనేయునికి తమలపాకుల దండ సమర్పించడం వలన భార్య భర్తల మధ్య సమస్యలు తొలగిపోయి, వారి బంధం సీతారాముల లాగా అన్యోన్యంగా ఉంటారు.
7. హనుమాన్ చాలీసా చదివి ఆంజనేయ స్వామిని స్మరించి తమలపాకుల దండ వేస్తే పరమాత్మని అనుగ్రహం కలుగుతుంది.
8. శని దోషం ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ వేసి ప్రార్ధిస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.
Related Posts
హనుమన్ చాలీసాని పఠించేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు | Hanuman Chalisa Chanting Rules
ప్రతి రోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల పొందే ప్రయోజనాలు | Benefits of Reciting the Hanuman Chalisa
Hanuman Chalisa Significance in Telugu | హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత
ఉదయం లేవగానే మొట్టమొదటగా దీనిని చూస్తే మీ జీవితమే మారిపోతుంది! Morning Astrology
పూజా చేసేటప్పుడు పుష్పాలను ఎందుకు వినియోగించాలి?! Importance of Using Flowers During Puja?
పద్మిని ఏకాదశి | వ్రతం, విశిష్ఠత, పరిహారాలు | Padmini Ekadashi