
1. చివరిగా ఒక్కమాట
ఆటవిడుపుకి తినాల్సిన వస్తువులని ఆహార అలవాట్లుగా మార్చుకుని, మన అన్నాన్ని అలక్ష్యం చేసే ముందు. మరొకసారి ఆలోచించండి. ఆరోగ్యం ప్రాకృతికంగా సాధించుకుంటే కలకాలం నిలుస్తుంది. అతి త్వరగా ఫలితం రావడం కోసం, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందవచ్చనుకుని, రసాయనాలతో కూడిన ఆహారపదార్థాలను తినేముందు రాబోయే ప్రమాదాల గురించి ఆలోచించండి.
ఆరోగ్యప్రాప్తిరస్తు..!
Promoted Content








లక్ష్మిమానస గారు నమస్కారము మండి థేంక్య్ మంచి విషయాని తెలియజేయంసినందుకు