Saphala Ekadashi 2024 | సఫల ఏకాదశి 2024 విశిష్ఠత, కథ, శుభ సమయం & పూజా విధానం

0
2546
Saphala Ekadashi Story, Puja Vidh, Fasting Rules & Significance
What are the Saphala Ekadashi Story, Puja Vidh, Fasting Rules & Significance?!

Saphala Ekadashi Importance

1సఫల ఏకాదశి ప్రాముఖ్యత

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

హిందూ గ్రంధాలలో అనుసరించి మొత్తం 24 ఏకాదశిలు ఉన్నాయి. అందులో సఫల ఏకాదశి ఒకటి. మన హిందూ మతంలో ఏకాదశి రోజు చేసే ఉపవాసం వలన చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. తపస్సు, యాగం, పవిత్ర నది స్నానం చేయడం కన్నా కూడా ఈ ఉపవాసం ఉండడం వలన కలిగే పుణ్యం చాలా గొప్పదని నమ్ముతారు. సఫల ఏకాదశి రోజున హిందువులు నిష్టగా ఉపవాసం చేయడం వలన భక్తులు వారి యొక్క పాపాలను పోగొట్టుకొని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని నమ్ముతారు. సఫల ఏకాదశి లోక రక్షకుడైన విష్ణువు అంకితం చేయబడిన రోజు. ఈ రోజున భక్తులు అందరూ విష్ణువు ఆరాధిస్తారు. సఫల అంటే అభివృద్ధి చెందడం అని అర్థం. జీవితంలోని అన్ని రంగాల్లో విజయాన్ని, ఆనందాన్ని పొందాలి అనుకున్న వారు ఈ ఏకాదశిని ఆచరించాలి. ఈ సంవత్సరం జనవరి 7 2024 మరియు 26 డిసెంబర్ 2024 జరుపుకుంటారు. అయితే సఫల ఏకాదశి వ్రత కథ, శుభ ముహూర్తం, పారణ సమయం మరియు పూజా విధానం గురించి తెలుసుకుందాం.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back