
సాయి బోధ / Sai Baba Bodha
సద్గురువైన సాయినాథుని కథలు అమూల్యమైనవి. ఆయన తన భక్తులకెప్పుడూ గురుభక్తిని గురించీ సన్మార్గమును గురించీ బోధించేవారు. సాయీ సచ్చరిత్రలోని 18-19 వ అధ్యాయాలలో రాధాబాయి అనే ఒక ముసలమ్మకు బాబా తన కథను వివరించే ఘట్టం సదాస్మరణీయమైనది.
7. Sai Baba Related Posts:
సాయి సందేశం ‘సబ్‌కా మాలిక్ ఏక్’ ? | Sai Baba Message Sabka Malik Ek Hai in Telugu
శ్రీ షిరిడి సాయి బాబా ఊదీ మహత్యం | Sri Shirdi Sai Babas Udi Mahatyam In Telugu
Promoted Content







