బొట్టు & తిలకం పెట్టుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు?! | Things to Know About Applying Tilak on Forehead

0
947
Which fingr to use while applying thilak
In Which Situation Which Finger to be Use For Applying Tilak or Bottu?

Rules For Applying Tilak & Bottu

2తిలకం ఏ వేలితో పెడితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?! (What Are the Benefits of Applying Tilak With Which Finger?!)

చిటికెన వేలు (What are the Benefits of Applying Tilak With Little Finger?):

1. చిటికెన వేలుతో తిలకం పెట్టుకోకూడదని హిందూ గ్రంధాలలో పేర్కొనబడింది.
2. భూత క్రియ, తంత్ర క్రియ లాంటి ఆరాధనలలో మాత్రమే ఈ వేలుతో బొట్టు పెట్టడం కోసం ఉపయోగిస్తారు.

ఉంగరపు వేలు (What are the Benefits of Applying Tilak With Ring Finger?):

1. హిందూ జ్యోతిష్య శాస్త్రంలో ఉంగరపు వేలును ఏదైనా పూజ కార్యక్రమంలో తిలకం పెట్టడానికి పవిత్రమైనదిగా పరిగణించబడింది.
2. ఉంగరపు వేలుతో నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంట్లో శాంతి మరియు ఐశ్వర్యం కలుగుతాయి.
3. దేవతల ఫోటోలపై బొట్టు పెట్టడానికి ఉంగరపు వేలును మాత్రమే ఉపయోగించాలి.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.