ఈ శక్తివంతమైన మంత్రాలను సులభంగా ఎలా పఠించాలో నేర్చుకుందాం!? | How to Recite These Powerful Mantras Easily

0
14078
tips for chanting mantras easily
What Are the Easy Mantras to Chant?

How to Chant Easily These Powerful Mantras

4శ్రీ రామచంద్ర స్వామి మంత్రం (Sri Ramachandra Stotram):

శ్రీ రామచంద్ర స్వామిని ఆదర్శ పురుషుడు అంటారు. ఆ స్వామి జీవితం అందరికీ గొప్ప ఆదర్శం. శ్రీరాముని పూజిస్తే మన కష్టాలు తొలగిపోతాయి అంటారు. శ్రీరామచంద్ర స్వామికి అతి సులభమైన శ్లోకం ఉంది.

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే,
రఘునాథాయ నాథాయ సీతాయః పతయే నమః

ఈ శ్లోకం పఠించడం వలన ఆయన అనుగ్రహం పొందుతారు.

శ్రీ కృష్ణుడు శ్లోకం (Sri Krishna Shloka)

హరే రామ హరే రామ రామ రామ హరే హరే,
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

అనే ఈ శ్లోకంలతో మీరు ఆ శ్రీ రాముడు మరియు శ్రీ కృష్ణుడుని కలిపి స్మరించవచ్చు.

Navaratri Related Posts

శివలింగానికి బిల్వదళాలతో అర్చన చేస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?! | Significance of the Bilwa Leaves for Worshiping Lord Shiva

Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం

నాగుల చవితి ప్రతి సంవత్సం వచ్చే తేదిలో మార్పులు ఎందుకు? విశిష్టత? పూజ విధానం & కావాల్సిన సామగ్రి | Nag Panchami 2023

విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి 2024 మహోత్సవాలు | Vijayawada Dasara Navaratri Utsavalu 2024

శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi

నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? | Devi Navaratri Udyapana Procedure

https://hariome.com/how-to-cook-payasam-to-offer-goddess/

శరన్నవరాత్రుల సమయంలో అఖండదీపం వెలిగిస్తే కలిగే ఫలితం ఏమిటి? | Dasara Akanda Deepam in Telugu

దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం?

దసరా పండుగ నిర్ణయం ఎలా చేస్తారు? పండుగ జరుపుకునే విధానం ఏమిటి ? | How to Celebrate Dussehra Festival ?

Durgashtami in Telugu | దుర్గాష్టమి!

Next