కంకణాన్ని ఎందుకు కట్టుకుంటారు? | Reason Behind Wearing Kankanam in Telugu

0
5520

Sudeepti-and-Sudheer-14

కంకణాలను ఎప్పుడు ధరిస్తారు? |  Reason Behind Wearing Kankanam in Telugu

నోములు, వ్రతాలు, యజ్ఞయాగాదులు చేసేటప్పుడు. ముఖ్యమైన శుభకార్యాలను నిర్వహించేటప్పుడు కంకణాలను ధరిస్తారు.

Back

1. కంకణాలను ఎందుకు ధరిస్తారు?

 కం బ్రహ్మాణం కణయతీతి కంకణం. కంకణం ధరించడం ఒక ఆలోచనకు లేదా ఒక ధర్మానికి కట్టుబడి ఉండడం. సుదర్శన భగవానుడు కంకణానికి అధిపతి. మనం చేసిన మంచి ఆలోచన, చేపట్టిన కార్యాన్ని కంకణం నిరంతరం గుర్తుచేస్తుంది. మణికట్టుకి కట్టుకున్న కంకణం రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. 

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here