
Sister Do These Remedies To Make Her Brother Millionaire
2సనాతన ధర్మ ప్రకారం రాఖీ కట్టడానికి పాటించవలసిన నియమాలు (Rules to Follow for Tying Rakhi According to Sanatana Dharma)
వినాయకుడికి ముందుగా రాఖీ :
అన్నదమ్ముల మధ్య ఏదైనా సమస్య తలెత్తితే రాఖీ పండగ రోజున సోదరి ముందుగా వినాయకుడికి రాఖీ కట్టిన తర్వాత సోదరులకు రాఖీ కట్టాలి. వినాయకుడికి రాఖీ కట్టడం వలన అన్నదమ్ముల మధ్య ప్రేమను పెరుగుతుంది. వారి మధ్య ఉన్న సమస్యలు తొలిగిపోతాయి. అన్నదమ్ముల జీవితాల్లో ఆనందం మరియు శ్రేయస్సు వెల్లివిరుస్తాయి.
పురోగతిలో ఉన్న సమస్యలు తొలగించడానికి:
మీ సోదరి పురోగతిలో ఆటంకాలు ఉన్నట్లైతే, రాఖీ పండుగ రోజున పంచమేవ ఖీర్ యొక్క పరిహారం చేయండి. దానికోసం ముందు లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత పాయసం ఆడపిల్లలకు పంచండి. ఇలా చేయడం వలన వృత్తిలో ఉన్న అడ్డంకులను తొలగి, సంపద పెరుగుతుంది.
సంపద మరియు లాభం కోసం:
ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి రాఖీ పండుగ చాలా ప్రత్యేకం. సోదరి సోదరులకు అక్షింతలు, తమలపాకులు మరియు వెండి నాణెం గులాబీ రంగు బట్టలో వేసి అన్నయ్యకు ఇవ్వాలి. సోదరుడు వీటిని ఇంట్లో దాచుకోవడం వలన వారికి ఎప్పటికీ డబ్బు కొరత రానివ్వదు.
సంతోషం మరియు శ్రేయస్సు కోసం:
రాఖీ పండుగ రోజున పేదవారికి ఆహారం పంచండి అలాగే ఆవులకు పచ్చ గడ్డి తీసుకువచ్చి వేయండి. ఇలా చేయడం వల్ల వారి జీవితంలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు లభిస్తాయి. జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది.
Related Posts
స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు చేస్తే భర్తకు ఆయుక్షీణం |Significance of Mangalsutra
రాఖీకి ఇవ్వవలసిన బహుమతులు! మీ తోబుట్టువు రాశిని బట్టి ఏది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది? | Rakhi Gift Ideas
తులసి వివాహం | Tulsi Vivah 2025 Date, Puja Vidh, Significance & Story
అరుదైన త్రిగ్రాహి యోగం! ఈ రాశుల వారికి బంగారు జీవితం!? | Trigrahi Yoga in November 2023
రుచక్ మహాపురుష రాజయోగం! ఏ రాశుల వారికి ధనలాభం?! | Ruchak Mahapurush Rajyoga
ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయా?! అయితే ఇది మీకోసమే! | Get Rid of Financial Problems
https://hariome.com/weekly-horoscope-19-11-2023-to-25-11-2023/
నవంబరు నుంచి శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారికి ఆర్ధిక లాభం?! | Shani Rashi Parivartan 2023