
Tips To Protect Your Skin from Harmful Holi Colors
3. How to Take Care of Skin Before and After Holi?
చర్మ సంరక్షణ హోలీ ఆడటానికి ముందు (Before Holi)
హోలీ ఆడటానికి వెళ్లేముందు జుట్టుకీ చర్మానికీ నూనె రాసుకోండి. నూనె హానికారక రసాయనాలు చర్మం లోకి ఇంకకుండా కాపాడుతుంది.
చర్మ సంరక్షణ హోలీ ఆడిన తరువాత (After Holi)
రసాయన సబ్బులతో చర్మాన్ని శుభ్ర పరచకండి. కిరోసిన్, పెట్రోలు వంటి వాటిని చర్మానికి ఉపయోగించకండి. కొబ్బరి నూనె వాటి బదులుగా రంగులను పోగొట్టడానికి వాడండి. చర్మంపై సున్నితంగా ఉండే సబ్బుని శాంపూనీ వాడండి. రంగులను శుభ్రపరచుకునే తప్పుడు ఆ నీటిలో కొంత పసుపుని, వేప ఆకులని వేయండి.
Related Posts
రంగుల పండుగ వెనుక అసలు కథ మీకు తెలుసా ? | Raesons for Celebrating Holi Festival in Telugu
Stories Behind the Festival of Colours Holi in English | Holi Stories
కాంతి వంతమైన శరీరం పొందాలంటే ఏం చేయాలి? | How to Get Glowing Skin in Telugu
చర్మ రోగాలను నయం చేసే వరుణ ముద్ర | Varuna Mudra To Cure Skin Diseases in Telugu
చర్మ వ్యాధులకు దివ్య ఔషధం | skin diseases medicine in Telugu
మెరిసే చర్మం పొందాలంటే ఆయుర్వేదం ఏమి చెప్తుంది ? | Ayurveda Skin Care Tips in Telugu