జులై 27న చంద్రగ్రహణం.. ఏ రాశుల వారికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం?

0
4524

poster 01

చంద్ర గ్రహణం – వివరాలు

చంద్ర గ్రహణం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా !
అయితే క్రింది సమాచారము మీ కొరకు పొందుపరచబడుతున్నది.

Next

8. భారత దేశముతో పాటు మిగితా ఏ ఏ దేశాలలో ఏ ఏ ప్రాంతాలలో చంద్ర గ్రహణం కనిపిస్తుంది ?

భారత దేశముతో పాటు యూరప్, దక్షిణ అమేరికా, రష్యా, ఆస్ట్రేలియా , న్యూజిల్యాండ్ తదితర దేశాలలో, ఆసియా ఖండము , ఆఫ్రికా ఖండములలో, పసిఫిక్ మహా సముద్రం, హిందూ మహా సముద్రం, అట్లాంటిక్ మహా సముద్రము తదితర ప్రాంతాలలో ఇట్టి చంద్ర గ్రహణం కనిపిస్తుంది.

కావున పై సూచించిన దేశాలలో నివసించేవారికి చంద్ర గ్రహణం వర్తిస్తుంది.గ్రహణ నియమాలను పాటించాలి.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here