
How are the names of Telugu months decided?
1. తెలుగు నెలల పేర్లు ఏ విధంగా నిర్ణయించారు..?
పౌర్ణమి ఏ నక్షత్రం లో వస్తే నెలను ఆ నక్షత్రం పేరు మీద పిలుస్తారు. చిత్తా నక్షత్రం లో పౌర్ణమి ప్రవేశించడం వల్ల చైత్రమాసమనీ , విశాఖ మాసం లో పౌర్ణమి ప్రవేశించడం వల్ల వైశాఖ మాసం అనీ, జ్యేష్ఠ నక్షత్రం లో పౌర్ణమి ప్రవేశించడం వల్ల జ్యేష్ఠ మాసమనీ అంటాం.
పౌర్ణమి ప్రవేశించే నక్షత్రాలు – తెలుగు నెలల పేర్లు
-
చిత్తా నక్షత్రం – చైత్రమాసం
-
విశాఖ నక్షత్రం – వైశాఖ మాసం
-
జ్యేష్ఠ నక్షత్రం – జ్యేష్ఠ మాసం
-
పూర్వాషాఢ నక్షత్రం – ఆషాఢ మాసం
-
శ్రవణా నక్షత్రం – శ్రావణ మాసం
-
ఉత్తరాభాద్ర నక్షత్రం – భాద్రపద మాసం
-
అశ్వనీ నక్షత్రం – ఆశ్వయుజ మాసం
-
కృత్తిక నక్షత్రం – కార్తీకకృత్తిక నక్షత్రం మాసం
-
మృగశిర నక్షత్రం – మార్గశిర మాసం
-
పుష్యమీనక్షత్రం – పుష్యమాసం
-
మఖా నక్షత్రం – మాఘ మాసం
-
పూర్వ ఫల్గుణి నక్షత్రం – ఫాల్గుణ మాసం
Related Posts
చీపురు కాళ్ళకి ఎందుకు తగలకూడదు | Why broomstick should not touch to feet in Telugu
గుడిలో కొబ్బరికాయను కొట్టడంలో ఉన్న నియమాలు.. | Significance of breaking coconut in temple
ఏ దేవాలయానికి ఏ సమయం లో వెళ్ళాలి? | Ideal Time to Visit Temple
Lord Shiva Temple | శివాలయం నుండి ప్రసాదం ఇంటికి తీసుకెళ్తే నందికి కోపం వస్తుందా?
Promoted Content