సాయంత్రాలను సంతోషంగా మార్చుకోండిలా

0
8645
Make your evenings happier like this
సాయంత్రాలను సంతోషంగా మార్చుకోండిలా

సాయంత్రాలను సంతోషంగా మార్చుకోండిలా

సాయంత్రం కూడా కార్యాలయాల్లో పనిచేయాల్సి వచ్చే పరిస్థితి చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. లేదా ఆఫీసుల నుంచీ ఇంటికి వెళ్ళే సుదీర్ఘమైన దారుల్లోనే మీ సాయంత్రాలు గడిచిపోతుండవచ్చు. ఈ ఒత్తిడి ఇల్లు చేరుకున్నాక కుటుంబ సభ్యులపై చూపించడం, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించడం దూరాలు పెరగడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితికి ఇకపైన స్వస్తి చెప్పండి. ఎంత పని ఒత్తిడి లో ఉన్నా సాయంకాలం సూర్యాస్తమయాన్ని ఒక్క సారి కళ్ళారా చూడటానికి ప్రయత్నించండి. అది వీలు పడని చోట పచ్చని చెట్టుని ఆ సంధ్యా కాంతి లో ఒక్క నిముషం పాటు తదేకంగా చూడండి. ఆ అవకాశం కూడా లేదనుకుంటే ఒక రెండు నిముషాలు పని నుంచీ పక్కకు వచ్చి మీకు ఉత్తేజాన్ని కలిగించే ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోండి.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా మాట్లాడండి. మీకోసం మీరు కేటాయించుకునే ఆ కొంత సమయం మీ ఆరోగ్యాన్ని ఒత్తిడి నుంచీ కాపాడుతుంది. మీ బంధాలను నిలుపుతుంది.

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here