
Lord Shani Has Special Grace on These Zodiac Signs
3మకర రాశి (Capricorn) :
ఈ రాశి వారిపై అనుకూల ప్రభావాలు చాల అరుదుగా కనిపిస్తాయి. ఎందుకంటే శనీశ్వరుడే మకర రాశికి అధిపతి. తన సొంత రాశి కబట్టి శని శుభ స్థానంలో ఉన్నప్పుడు మకర రాశి వళ్ళు తమ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు. శని దెవుడి వల్ల అన్ని పనులు ఆటంకాలు ఎదురుకాకుండ పూర్తి చేస్తారు.
కుంభ రాశి (Aquarius) :
ఈ రాశిని పాలించే గ్రహం కూడా శని దేవుడే. వీరిపై కూడ శనీశ్వరుడి ప్రత్యేక దీవేనలు ఎప్పుడు ఉంటాయి. ఈ కారణం చేత కుంభ రాశి వారు తమ కష్టంతో ధనవంతులు అవుతారు. ఈ రాశి వారిపై శని దేవుడితో పాటు లక్ష్మిదేవి ఆశీస్సులు కూడ ఉంటాయి. వీరు తక్కువ శ్రమతో ఎక్కువ విజయాన్ని పొందుతారు. ఒక్కోసారి ఆకస్మిక సంపదను పొందుతారు.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
https://hariome.com/shani-disaster-sign-better-careful/
Shani Jayanthi 2025 | శనిజయంతి రోజు ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు ఖాయం
https://hariome.com/3-rajayogas-on-shani-jayanti-2023-benefits/
https://hariome.com/shani-dev-effect-on-shani-sade-sati/
Shani Dev | శనిదేవుడు శనివారం పొరపాటున ఈ పనులు చేయడం వల్ల శనిదేవుడు ఆగ్రహిస్తాడు.
శనిదేవుడిని పూజించేటప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు | Don’t Do Mistakes at Shani Dev Puja
https://hariome.com/shani-chandra-yuti-2023-will-make-vish-yog/
https://hariome.com/shani-vakri-2023-effort-saturn-retrograde/
Shani Jayanti 2025 | శని జయంతి, పూజా విధానం, ప్రాముఖ్యత మరియు కథ ఈ రోజున ఏమి చేయాలి.
శనిదేవుడి ఆశీర్వాదంతో పేద నుంచి రాజు, చేయవలసిన పరిహారాలు | How to Get Shani Dev Blessings