హైదరాబాద్ లో ఉన్న ప్రసిద్ద శివాలయం కీసర గుట్ట చరిత్ర తెలుసుకోండి | History of the Famous Shiva Temple Keesaragutta Hyderabad

0
10272

Temple_at_Keesaraguda,_AP_W_IMG_9127
History of the Famous Shiva Temple Keesaragutta Hyderabad

History of the Famous Shiva Temple Keesaragutta Hyderabad

4. క్షేత్ర విశిష్టత

కీసర గుట్టలో వేద సంస్కృత పాఠశాల : దీనిని తిరుమల తిరుపతి దేవస్థానములు 1981 సంవత్సరము నుండి నిర్వహించుచున్నది.

ఇక్కడ గురుకుల పద్ధతిలో కృష్ణ యజుర్వేదము, సంస్కృత శాస్త్రములు బోధింపబదుచున్నవి.

గురుకుల విద్యాలయము : ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల సంస్థ 1972 సంవత్సరంలో ఒక సంస్థను ప్రారంభించి, 1980 లో డా. మర్రి చెన్నారెడ్డి గారు పాఠశాలకు శంకుస్థాపన చేశారు.

Promoted Content