భూదాన మహిమ (ఈరోజు కథ) | land donation Story in Telugu

0
5621
Soil Row Crops
donation of land

donation of land

ఎవరికైనా  నిలువ నీడ కల్పించడం ఎంతో గొప్ప విషయం. భూదానం ఎంత గొప్పదో తెలిపే కథ ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కథ భరద్వాజ సంహిత లోనిది. దేవ గురువైన బృహస్పతి దేవేంద్రునికి చెప్పిన కథ ఇది.

3. తామ్ర తుండం యొక్క తరువాతి జన్మ

తామ్రతుండం తాను అసంకల్పితంగా చేసుకున్న పుణ్య విశేషం వలన తరువాతి జన్మలో ఒక ధనికుడైన వైశ్యునిగా జన్మించింది.

దైవకృపతో తామ్రతుండానికి మనుష్య జన్మలో కూడా తన గత జన్మ స్మృతులు ఉన్నాయి.

తాను తెలియక చేసిన భూదానం వల్లనే తనకు ఇంత గొప్ప జీవితం లభించిందని గుర్తెరిగిన ఆ వైశ్యుడు ఎన్నో మాగాణులను, భూములను దానం చేశాడు. ఇహ లోకం లో సకల భోగాలనూ అనుభవించి, కడకు విష్ణులోకాన్ని చేరుకున్నాడు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here