
నేటి కాలము లో ఉన్న ఆహారపు అలవాట్లు, శ్రమ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా నాడీవ్యవస్థ దెబ్బతింటుంది.
యోగా లో ఉన్న వజ్రాసనం, శుప్తవవూజాసనం, పరిపూర్ణ వజ్రాసనం వేస్తే ఒత్తిడుల నుంచి దూరం కావచ్చు అనేది యోగా నిపుణుల మాట
6. జాగ్రత్తలు :
మోకాలి నొప్పులు ఉన్నవారు కొద్దిసెకన్లపాటు మాత్రమే చేయవచ్చు.
నొప్పి బాగా ఉంటే చేయకూడదు.
కాళ్ల కింద పల్చని దిండు ఉంచవచ్చు.
సయాటికా ఉన్నవారు చేయకూడదు.
స్లిప్‌డిస్క్, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు చేయకూడదు.
గమనిక : సుప్త వజ్రాసనం చేసిన తరువాత పశ్చిమోత్తాసనం చేయాలి (నెమ్మదిగా). ఈ ఆసనాన్ని వేయలేకపోతే నడుము దగ్గర నుంచి తలవరకు పొడవుగా దిండు పెట్టుకొని సాధన చేయవచ్చు.
యోగాకి ముందు వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.
Promoted Content