
What Does Deepam Going Off Mean During Puja in Hinduism?
3దీపం అకస్మాత్తుగా ఆరిపోతే ఏమి చేయాలి? (What to Do If the Lamp Suddenly Goes Out?)
1. పూజ చేసే సమయంలో దీపం ఆరిపోవడానికి గాలి కానీ లేదా వత్తిలో తగినంత నెయ్యి / నూనె లేకపోవడం వంటి ఇతర కారణాలు ఉండవచ్చు అని మీరు గమనించాలి.
2. పూజ చేసే సమయంలో మీరు వెలిగించిన దీపం ఆరిపోతే తిరిగి ఆ భగవంతుడికి క్షమాపణ చెప్పి మళ్లీ దీపం వెలిగించండి ఇలా చేయడం వలన ఎలాంటి తప్పు ఉండదు.
3. మీరు వెలిగించే దీపంలో తగినంత నెయ్యి / నూనె ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
4. మీరు ఒక సంకల్పాన్ని బలంగా అనుకుని అఖండ జ్యోతిని వెలిగిస్తే దానిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
5. మీరు వెలిగించిన అఖండ జ్యోతి కొండెక్కితే మీరు కోరిన కోరిక తీరదు.
6. జ్యోతి నిరంతరంగా వెలిగేలా, దాని చుట్టూ ఒక గాజు పాత్ర ఉంచండి. అలాగే దానిలో పుష్కలంగా నూనె లేదా నెయ్యి ఉండేలా జాగ్రత్త తీసుకోండి.
7. అఖండ జ్యోతి వెలిగించినప్పుడు ఆ దీపం పక్కన చిన్న దీపం కూడా వెలిగించండి.
8. ఒకవేళ అఖండ జ్యోతి పెద్ద దీపం కొండెక్కితే, పక్కన ఉన్న చిన్న దీపంతో మళ్లీ అఖండ జ్యోతిని వెలిగించవచ్చు అని పండితులు చెబుతున్నారు.
9. దీపం అరిపోయింది, చల్లారింది అని అనకుడదు. కొండెక్కింది అని అనాలి.
10. కొండెక్కడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆ సమయంలో భగవంతుడికి తలుచుకుని, తిరిగి వెలిగించండి కానీ ఏదో అయిపోతుందనే భయం లేదంటారు మన పండితులు.
Spiritual Posts
అరుణాచలం కార్తీక మహాదీపం మహోత్సవం తేదీ & సమయం | Tiruvannamalai Karthigai Deepam 2023 Date
Runa Hartru Ganesha Stotram in Telugu | శ్రీ ఋణహర్తృ గణేశ స్తోత్రం
ప్రతి హిందువు తమ జీవిత కాలంలో నిత్యం పఠించవలసిన నామాలు?! | Compulsory Chanting Stotras by Everyone
దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules
https://hariome.com/srisailam-temple-durga-navratri-dasara-celebrations/
https://hariome.com/2-eclipses-in-october-solar-lunar-eclipses-impact-navratri/