దీపావళి రోజున ఈ జంతువుల్ని చూస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది ?! | What To See on Diwali Festival?

0
219
What To See on Diwali Festival?
What Animals To See on Diwali Festival?

What Do You See During Diwali Festival?

2దీపావళి రోజున ఏ జంతువు శుభప్రదం? (Which Animal is Auspicious on Diwali?)

గోమాత (Gomata / Cow):

1. మన శకునం శాస్త్రం ప్రకారం గోమాతకు ప్రత్యేకమైన హోదా ఉంటుంది.
2. ఆ రోజున కుంకుమపువ్వు రంగులో ఉన్న గోమతాను చూడటం వలన శుభప్రదంగా భావిస్తారు.
3. గోమాతను దైవత్వానికి గుర్తుగా మన హిందువులు భావిస్తారు.
4. దీపావళి రోజున దాని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది.

బల్లి (Lizard):

1. దీపావళి రోజు గణేష్-లక్ష్మీ పూజ చేసిన తర్వాత బల్లి కనిపిస్తే, అది చాలా శుభప్రదంగా పరిగణించాలి.
2. ఆ రోజున బల్లిని చూడటం వలన లక్ష్మీదేవి ఆనందానికి సూచికగా శకున శాస్త్రం పరిగనిస్తుంది.

గుడ్లగూబ (Owl):

1. దీపావళి రోజు రాత్రి సమయంలో గుడ్లగూబ కనపడితే శుభసూచకంగా పరిగణిస్తారు.
2. గుడ్లగూబను లక్ష్మీదేవి యొక్క వాహనంగా భావిస్తారు.
3. ఆ రోజు రాత్రి గుడ్లగూబను చూస్తే, మీరు లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందారని అర్థం.
4. ఆ రోజు మీకు కలలో గుడ్లగూబ కనిపిస్తే, జీవితంలో ఆర్థిక లాభాన్ని సూచిస్తుంది.
5. కలలో గుడ్లగూబ దూరంగా వెళుతున్నట్లు కనిపిస్తే, ఆర్థిక నష్టానికి సంకేతంగా భావించాలి.

ఎలుక (Rat):

1. దీపావళి రోజు రాత్రి సమయంలో ఎలుక కనిపిస్తే సంతోషించాల్సిన విషయం.
2. శకున శాస్త్రం ప్రకారం, ఎలుక దర్శనం మీకు డబ్బు రాకకు సూచిక.
3. ఆ రోజు ఎలుక కనిపిస్తే చంపకండి మరియు తరిమికొట్టకూడదు.

పిల్లి (Cat) :

1. రోడ్డుపై పిల్లిని చూడటం శ్రేయస్కరం కాదని ప్రజలు భావిస్తారు.
2. శకున శాస్త్రం ప్రకారం ఆ రోజున ఇంట్లో పిల్లిని చూడటం లాభదాయకంగా పరిగణించాలి.
3. ఆ రోజున ఇంట్లో పిల్లిని చూడటం లక్ష్మీ దేవి రాకకుగా గుర్తించాలి.

Spiritual Posts

కార్తీక మాసంలో ఉదయం లేవగానే ఏం చూడాలి? ఏం చూడకూడదు? | Kartika Masam Rules to Follow

శరద్ పూర్ణిమ 2025 తేదీ & విశిష్ఠత | Sharad Purnima 2025

డ‌బ్బు సంపాదించాలంటే క‌ష్ట‌ప‌డ‌డం కాకుండా ఈ 5 విషయాలు తెలుసుకోని పాటించండి!? పక్కాగా కోటిశ్వరులు అవుతారు! | Money Earning Ways

చనిపోయిన వారిని కొన్ని నిమిషాల పాటు బ్రతికించే దేవాలయం | Lakhamandal Temple History

అరుణాచలం కార్తీక మహాదీపం మహోత్సవం తేదీ & సమయం | Tiruvannamalai Karthigai Deepam 2023 Date

అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న మన హిందువు వివేక్ రామస్వామినే టాప్! | USA President Elections 2024

పుజలో ఉండే దీపం అకస్మాత్తుగా ఆరిపోతే శుభమా? అశుభమా? నివారణలు ఏమిటి?! | Is It Bad if Diya Goes Off?

ఈ స్తోత్రాన్ని రోజూకు 11 సార్లు 7 వారాల పాటు పఠిస్తే మీ ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోతాయి!? | Ganesha Stotra For Get Rid of Financial Problems

Runa Hartru Ganesha Stotram in Telugu | శ్రీ ఋణహర్తృ గణేశ స్తోత్రం

ప్రతి హిందువు తమ జీవిత కాలంలో నిత్యం పఠించవలసిన నామాలు?! | Compulsory Chanting Stotras by Everyone

మనిషి తెలిసి తెలియక చేసే పాపాలను ఈ విధంగా వినాయక శాంతి స్నానంతో నివారణ చేసుకోండి?! | Vinayaka Shanti Snanam

Next