ఇంటికి వాస్తు దోషాన్ని నివారించుకోడానికి మార్గం

0
11811

Padmanabhapuram_Palace,_roof_works

ఎరుపు ,ఆకు పచ్చబోర్డర్లు వేయించడము వల్ల కొంత వాస్తు దోషం తగ్గుతుంది ఇది చిట్కా మాత్రమే కానీ , శాస్వత వాస్తు మార్పు మాత్ర్రం కాదు

* గృహానికి నైరుతి మూలా పెరిగినపుడు , పెరిగినటువంటి నైరుతి వదిలి , ప్రహరి నిర్మిస్తాం , అదేవిదంగా నెల మీద గోడ వెడల్పుతో సమంగా ఉండే లా ఎర్ర రంగు తో బోర్డరు గీయించాలి

* ఈశాన్య దోషం , ఈశాన్య o లోపించినపుడు వాయవ్యం వదిలి , ఈశాన్యం పెంచేట్లు ఎర్ర రంగు బోర్డర్ వేయించ వచ్చు లేదా , ఈశాన్యం కలుపుకొని అయినా బోర్డర్ వేయించాలి .

* ఉత్తరం మేడ నిర్మించినపుడు దక్షిణం కూడా మెడ నిర్మించాలి కదా , అలా నిర్మించాక వున్నపుడు దక్షిణంలో ఎక్కువ కాలి స్థలం వుండి వుత్తరం వైపు మాత్రమే గృహం వున్నపుడు దక్షిణం మెడ నిర్మించే వరకు వుత్తరం మెడ దక్షిణం అంచు వెంబడి ఎర్ర రంగు బోర్డర్ పూఇంచడం వల్ల ఎంతైనా మంచిధీ .

* తూర్పు వైపు మెడ వున్నపుడు తూర్పు మెడ పశ్చిమం అంచు వెంబడి ఎర్ర రంగు బోర్డర్ పూఇంచాలి .

* నీచ ద్వార గడపాల ప్రాంతాలకు ఎర్ర రంగు పూఇంచడం వాళ్ళ కొంతమేర దోషం తగ్గుతుంది

* ఉచ్చ ద్వారాలకు ఎర్ర రంగు పూయడం మంచిది కాదు .

* గడపలకు పసుపు ,ఆకుపచ్చ రంగు పూయడం మంచిది, కానీ ఉచ్చ స్తనా గడపలకు మాత్రమే పూయాలి .

* గోడ పెంపునకు కూడా, గోడతో సమంగా ఎర్ర రంగు బోర్డరు కనుక పోఇంచాలి మంచి సుభాకరం

* ద్వారాలకు సూచనగా ఆకు పచ్చ రంగు పూయాలి . ఉదాహరణకు ఈశాన్యమ పెంపుతో ఎర్ర రంగు పూస్తే , సింహ ద్వారంకి ఆకు పచ్చ రంగు పూఇంచాలి .

* దక్షిణం పశ్చిమమ వైపు పూసిన ఎర్ర రంగు మసిపొఇ కనిపించకుండా ఉండకూడదు .

* గృహంలో గల నీచ స్తన ద్వారాలకు ఎర్ర రంగు పూయించవచ్చు చ వచ్చు

* సింహ ద్వారం నీచ స్తానంలో వున్నపుడు ఎర్ర రంగు పూయకూడదు

* ఇంటి మెడ మెట్లకు ఎర్ర రంగు పూయడం వాళ్ళ దోషం పోతుంది .
ఎర్ర రంగు పూఇంచడం తాత్కాలిక విదానమే కానీ శాశ్వ్తత పరిష్కారం కాదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here