చేతిని చూసి జాతకం చెప్పడం! | Palm Reading in Telugu

6
51928
how-to-read-palms
Palm Reading Astrology
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS

Palm Reading Astrology / Palmistry / Hasta Samudrikam

3. చేతి వెడల్పుని బట్టి తెలిసే విషయాలు

విస్తరించి ఉన్న చేయి: వీరికి అరచేయి క్రింది భాగము వెడల్పుగా ఉంటుంది. వ్రేళ్ళు దూరం దూరంగా ఉంటాయి. ఇలా ఉన్నవారు మంచి దైర్యసాహసాలు కలిగి ఉంటారు.

ఉత్యాహంగా ఉంటారు. అనుకొన్న పనిని సాధిస్తారు. క్రొత్త క్రొత్త విషయాలు కనిపెడతారు. వీరు ఎల్లప్పుడు మార్పును కోరుకుంటారు.

సంపాదిస్తారు. మంచి పేరు, గౌరవము సంపాదిస్తారు. వీరికి ప్రయాణాలు చేయడము అంటే చాలా ఇష్టము.

Promoted Content

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here