
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
Glowing Skin Tips
2. కాంతి వంతమైన శరీరం పొందాలంటే ఏం చేయాలి?
ముద్రా సాధనలో వజ్ర ముద్రకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వజ్రముద్ర కుండలినీ యోగానికి సంబంధించింది. వజ్రముద్ర చాలా శక్తివంతమైంది. వజ్రముద్ర ను సాధన చేయడం ద్వారా మీ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడం మాత్రమే కాక మీ శరీరం కాంతివంతమవుతుంది. మూత్ర పిండాలకు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను అరికడుతుంది. ఆడవారిలో గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
Promoted Content