గురుస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు | Gurusvarupudu Subrahmanyudu in Telugu

0
9703

Palani Raja Murugan

సుబ్రహ్మణ్య షష్టి ప్రత్యక వ్యాసం (Subrahmanya Shashti Personal Essay)

బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రచించిన (గురుస్వరూపుడు – సుబ్రహ్మణ్యుడు).

2. మరుక

బ్రహ్మ విష్ణు శివాత్మక పరబ్రహ్మ శక్తిగా సుబ్రహ్మణ్యుని ‘మరుక’ అన్నారు.

‘ము’ కారాస్తు ముకుందః స్యాత్ “రు” కారో రుద్రవాచకః|

“క” కారో బ్రహ్మవాదీ చ మురుకో గుహవాచకః| (స్కాందపురాణం)

రహస్యమైన బ్రహ్మజ్ఞానమే ‘గుహ’ రూపం. అదే గురు రూపం.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here