
Sun’s Transit in Scorpio
2సూర్య & గురు గ్రహల సంచారం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Sun’s Transit in Scorpio?)
మీన రాశి (Pisces)
1. అదృష్టం కలిసి వస్తుంది.
2. ఉద్యోగాలు చేసే వారికి మంచి సమయం.
3. వ్యాపారం చేసే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
మిథున రాశి (Gemini)
1. చాలా కాలం నుండి బాధపడుతుంటే సమస్యలన్నీ ఈ సమయంలో విముక్తి పొందే అవకాశం ఉంటుంది.
2. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి అప్పుల సమస్యలు తగ్గాయి.
3. ప్రదేశాల పర్యాటక వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
4. రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది
ధనుస్సు రాశి (Sagittarius)
1. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.
2. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి.
3. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.
4. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
రాఖీకి ఇవ్వవలసిన బహుమతులు! మీ తోబుట్టువు రాశిని బట్టి ఏది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది? | Rakhi Gift Ideas
రాఖీ పండగ రోజు ఈ పనులు చేస్తే కనక వర్షం!? | What To Do on Raksha Bandhan?
తులసి వివాహం | Tulsi Vivah 2025 Date, Puja Vidh, Significance & Story
అరుదైన త్రిగ్రాహి యోగం! ఈ రాశుల వారికి బంగారు జీవితం!? | Trigrahi Yoga in November 2023