లక్ష్మీదేవి & శుక్రుడు అనుగ్రహం కోసం శుక్రవారం చేయవలసిన దానాలు | How to Get Blessings of Lakshmi Devi & Shukra

0
2732
How to Get Blessings of Lakshmi Devi & Shukra
How to Get Blessings of Lakshmi Devi & Shukra

Get Blessings of Lakshmi Devi & Venus

2శుక్రవారం స్తుతించవలసిన స్తోత్రాలు (Hymns to be Sung on Friday)

ఈ రోజున “ఓం శుం శుక్రాయ నమః” లేదా “ఓం హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం” అనే ప్రత్యేక మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇది ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.