
Garbha Raksha (Garbha Rakshambika) Stotram Lyrics in Telugu
Garbharaksha Stotra to Prevent Abortion & Ease the Delivery
శౌనక మహర్షి విరచిత గర్భరక్షాంబికా స్తోత్రం
ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీమాత్రే నమః
ఎహ్యేహి భగవాన్ బ్రహ్మన్
ప్రజా కర్తా, ప్రజా పతే
ప్రగృహ్షీణివ బలిం చ ఇమం
ఆపత్యాం రక్షా గర్భిణీమ్ ॥ 1 ॥
అశ్వినీ దేవ దేవేసౌ
ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం
సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం
చ రక్షతాం పూజ యనయా ॥ 2 ॥
రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా
ప్రగృహనంతు బలిం ద్విమం
యుష్మాకం ప్రీతయే వృతం
నిత్యం రక్షతు గర్భిణీమ్ ॥ 3 ॥
ఆదిత్య ద్వాదశ ప్రోక్తా
ప్రగ్రాహ్ణీత్వం బలిం ద్విమం
యుష్మాగం తేజసాం వృధ్య
నిత్యం రక్షత గర్భిణీమ్ ॥ 4 ॥
వినాయక గణాధ్యక్షా
శివపుత్రా మహాబల
ప్రగ్రహ్ణీశ్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్ ॥ 5 ॥
స్కంద షణ్ముఖ దేవేశా
పుత్ర ప్రీతి వివర్ధన
ప్రగ్రహ్ణీశ్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్ ॥ 6 ॥
ప్రభాస,ప్రభవశ్శ్యామా
ప్రత్యుషో మరుతనల
దృవూ ధురా ధురశ్చైవ
వసవోష్టౌ ప్రకీర్తితా
ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం
నిత్యం రక్ష గర్భిణీమ్ ॥ 7 ॥
పితుర్ దేవీ పితుశ్రేష్టే
బహు పుత్రీ మహా బలే
భూత శ్రేష్టే, నిశావాసే
నిర్వృతే, శౌనక ప్రియే
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్ ॥ 8 ॥
రక్ష రక్ష మహాదేవ,
భక్తానుగ్రహకారక
పక్షివాహన గోవిందా
సపత్యాం రక్ష గర్భిణీమ్ ॥ 9 ॥
ఈ స్తోత్రాన్ని గర్భిణీ స్త్రీలు రెండవ నెల నుంచీ నెలకొక్క శ్లోకాన్ని పెంచుకుంటూ ప్రతిరోజూ 108 సార్లు జపం చేయాలి. అమ్మవారికి దీపారాధన చేసి పాలు పళ్ళు నివేదన చేసి జపం చెయ్యాలి.
- రెండవనెలలో మొదటి రెండు శ్లోకాలు 108 సార్లు జపించాలి.
- 3 వ నెలలో మొదటి మూడు శ్లోకాలు రోజూ 108 సార్లు జపించాలి.
- 4 వ నెలలో మొదటి నాలుగు శ్లోకాలు రోజూ 108 సార్లు జపించాలి.
- 5 వ నెలలో మొదటి అయిదు శ్లోకాలు రోజూ 108 సార్లు జపించాలి.
- 6 వ నెలలో మొదటి ఆరు శ్లోకాలు రోజూ 108 సార్లు జపించాలి.
- 7వ నెలలో మొదటి ఏడు శ్లోకాలు రోజూ 108 సార్లు జపించాలి.
- 8 వ నెలలో మొదటి ఎనిమిది శ్లోకాలు రోజూ 108 సార్లు జపించాలి.
- 9 వ నెలలో మొదటి తొమ్మిది శ్లోకాలు రోజూ 108 సార్లు జపించాలి.
Related Posts
శ్రీ మహిషాసురమర్దినీ అష్టోత్తరశతనామావళిః | Sri Mahishasura mardini Ashtottara Satanamavali
శ్రీ రాజరాజేశ్వరీ అష్టోత్తరశతనామావళిః – Sri Rajarajeshwari Ashtottara Satanamavali
శ్రీ షోడశ నిత్యా ధ్యాన శ్లోకాలు – Sree Shodasa nityaa dhyaana Slokaalu
దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం- Devi Aparadha Kshamapana Stotram