కామాక్షీ స్తోత్రం – kamakshi stotram in telugu

0
190
కామాక్షీ స్తోత్రం – kamakshi stotram in telugu

కామాక్షీ స్తోత్రం – kamakshi stotram in telugu

కళ్యాణవృష్టిభిరివామృతపూరితాభి-ర్లక్ష్మీస్వయంవరణమంగళదీపికాభిః |
సేవాభిరంబ తవ పాదసరోజమూలే నాకారి కిం మనసి భాగ్యవతాం జనానామ్ || ౧ ||

ఏతావదేవ జనని స్పృహణీయమాస్తే త్వద్వందనేషు సలిలస్థగితే చ నేత్రే |
సాన్నిధ్యముద్యదరుణాయుతసోదరస్య త్వద్విగ్రహస్య పరయా సుధయాప్లుతస్య || ౨ ||

ఈశత్వనామకలుషాః కతి వా న సంతి బ్రహ్మాదయః ప్రతిభవం ప్రలయాభిభూతాః |
ఏకః స ఏవ జనని స్థిరసిద్ధిరాస్తే యః పాదయోస్తవ సకృత్ప్రణతిం కరోతి || ౩ ||

లబ్ధ్వా సకృత్త్రిపురసుందరి తావకీనం కారుణ్యకందలితకాంతిభరం కటాక్షమ్ |
కందర్పకోటిసుభగాస్త్వయి భక్తిభాజః సంమోహయంతి తరుణీర్భువనత్రయేపి || ౪ ||

హ్రీంకారమేవ తవ నామ గృణంతి వేదా మాతస్త్రికోణనిలయే త్రిపురే త్రినేత్రే |
త్వత్సంస్మృతౌ యమభటాభిభవం విహాయ దివ్యంతి నందనవనే సహ లోకపాలైః || ౫ ||

హంతుః పురామధిగలం పరిపీయమానః క్రూరః కథం న భవితా గరలస్య వేగః |
నాశ్వాసనాయ యది మాతరిదం తవార్ధం దేహస్య శశ్వదమృతాప్లుతశీతలస్య || ౬ ||

సర్వజ్ఞతాం సదసి వాక్పటుతాం ప్రసూతే దేవి త్వదంఘ్రిసరసీరుహయోః ప్రణామః |
కిం చ స్ఫురన్మకుటముజ్జ్వలమాతపత్రం ద్వే చామరే చ మహతీం వసుధాం దదాతి || ౭ ||

కల్పద్రుమైరభిమతప్రతిపాదనేషు కారుణ్యవారిధిభిరంబ భవాత్కటాక్షైః |
ఆలోకయ త్రిపురసుందరి మామనాథం త్వయ్యేవ భక్తిభరితం త్వయి బద్ధతృష్ణమ్ || ౮ ||

హంతేతరేష్వపి మనాంసి నిధాయ చాన్యే భక్తిం వహంతి కిల పామరదైవతేషు |
త్వామేవ దేవి మనసా సమనుస్మరామి త్వామేవ నౌమి శరణం జనని త్వమేవ || ౯ ||

లక్ష్యేషు సత్స్వపి కటాక్షనిరీక్షణానా-మాలోకయ త్రిపురసుందరి మాం కదాచిత్ |
నూనం మయా తు సదృశః కరుణైకపాత్రం జాతో జనిష్యతి జనో న చ జాయతే వా || ౧౦ ||

హ్రీంహ్రీమితి ప్రతిదినం జపతాం తవాఖ్యాం కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే |
మాలాకిరీటమదవారణమాననీయా తాన్సేవతే వసుమతీ స్వయమేవ లక్ష్మీః || ౧౧ ||

సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాననిరతాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నాన్యమ్ || ౧౨ ||

కల్పోపసంహృతిషు కల్పితతాండవస్య దేవస్య ఖండపరశోః పరభైరవస్య |
పాశాంకుశైక్షవశరాసనపుష్పబాణా సా సాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా || ౧౩ ||

లగ్నం సదా భవతు మాతరిదం తవార్ధం తేజః పరం బహులకుంకుమపంకశోణమ్ |
భాస్వత్కిరీటమమృతాంశుకలావతంసం మధ్యే త్రికోణనిలయం పరమామృతార్ద్రమ్ || ౧౪ ||

హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం త్వన్నామ దుర్లభమిహ త్రిపురే గృణంతి |
త్వత్తేజసా పరిణతం వియదాదిభూతం సౌఖ్యం తనోతి సరసీరుహసంభవాదేః || ౧౫ ||

హ్రీంకారత్రయసంపుటేన మహతా మంత్రేణ సందీపితం
స్తోత్రం యః ప్రతివాసరం తవ పురో మాతర్జపేన్మంత్రవిత్ |
తస్య క్షోణిభుజో భవంతి వశగా లక్ష్మీశ్చిరస్థాయినీ
వాణీ నిర్మలసూక్తిభారభారితా జాగర్తి దీర్ఘం వయః || ౧౬ ||

Download PDF here Kalyanavrishti stava – కళ్యాణవృష్టిస్తవః

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here