2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు

0
11923
Ganga Pushkar 2023
Ganga Pushkar 2023

Ganga Pushkaralu 2023

7పుష్కర స్నానానికి గంగా నదికి ఎలా చేరుకోవాలి? (How to Reach River Ganga for Pushkara Snana / Bath?)

విమాన మార్గం: వారణాసి విమానాశ్రయం
రైలు ద్వారా: వారణాసి రైల్వే స్టేషన్
రోడ్డు మార్గం: వారణాసి బస్ స్టేషన్
ఘాట్ చేరుకోవడానికి: పర్యాటకులు విమానాశ్రయం, రైల్వే స్టేషన్ లేదా బస్ స్టేషన్ నుండి ఘాట్ చేరుకోవడానికి టాక్సీ, క్యాబ్ లేదా ఆటో అద్దెకు తీసుకోవచ్చు.

గంగానది పుష్కరాల్లో స్నానానికి యోగ్యమైన ప్రదేశాలు:

గంగానది ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో పూర్తి గంగగా ఏర్పడేటటువంటి దేవ ప్రయాగ క్షేత్రం, ఋషీకేశ్, హరిద్వార్, ప్రయాగ, కాశీ.. గంగానది పుష్కరాలలో గంగానది ఒడ్డున ఎక్కడైనా పుష్కరస్నానము ఆచరించవచ్చు. అయితే కాశీ, ప్రయాగ, రుషీకేశ్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానమాచరించడం విశేషం. గంగానది పుష్కరస్నానము 22 ఏప్రిల్ 2023 నుండి 2 మే 2023 వరకు ఉంటుంది. ఈ 12 రోజులలో స్నానమాచరించడం ఉత్తమం.