2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు

0
11956
Ganga Pushkar 2023
Ganga Pushkar 2023

Ganga Pushkaralu 2023

6ఏ నదికి ఎప్పుడు పుష్కరాలు వస్తాయి? (When Does a River Get Pushkaralu)

1. మేష రాశిలో ప్రవేశించినప్పుడు గంగానది పుష్కరాలు
2. వృషభ రాశి యందు ప్రవేశించినపుడు నర్మదా నది పుష్కరము,
3. మిథున రాశి యందు గురుడున్నచో సరస్వతీ నదికి పుష్కరాలు,
4. కర్కాటక రాశి యందున్న యమునా నదికి,
5. సింహరాశి యందున్న గోదావరి నదికి,
6. కన్యారాశి యందున్న కృష్ణానదికి,
7. తుల యందున్న కావేరీ నదికి,
8. వృశ్చిక రాశి యందున్న భీమరథీ నదికి,
9. ధనూరాశి యందున్న పుష్కర నదికి,
10. మకరమందున్న తుంగభద్రా నదికి,
11. కుంభ మందు సింధునదికి,
12 . మీన రాశి యందు ప్రణీత నదికి పుష్కరాలు ఏర్పడును