
Shlokas For Kids to Quick Learn
75. అన్నపూర్ణ దేవి స్తోత్రం (Annapurna Devi Stotra) :
కడుపు నిండుగా ఉంటేనే మన చదువు సాఫిగా సాగుతుంది. అందుకే ఈ క్రింది అన్నపూర్ణ దేవి స్తోత్రంని మీ పిల్లలకు నేర్పించండి.
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే |
జ్ఞాన వైరాగ్య సిధ్యర్థం భిక్షం దేహి చ పార్వతీ || … Full Sloka







