
Shlokas For Kids to Quick Learn
42. సరస్వతి స్తోత్రం (Saraswati Stotra):
సరస్వతి దేవి చదువల తల్లి కాబట్టి, పిల్లలకి చదువు బాగ రావలి అని ఈ క్రింది శ్లోకాన్ని నేర్పించండి,
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేషదా | …Full Sloka







