
Don’t Keep These Things Near Your Head Before Going to Bed at Night
2రాత్రి పడుకునేటప్పుడు ఎట్టి పరిస్థితిలో మీ దగ్గర పెట్టుకోకూడని వస్తువులు?! (What Should You Avoid the Things at Night Sleep?)
1. తల దగ్గర వస్తువులు పెట్టుకోవడం వలన భౌతిక జీవితంలో మరియు మానసిక జీవితంలో సమస్యలు వస్తాయి. తల దగ్గర డబ్బులు, పర్సులు పెట్టుకోవడం వల్ల వారికి సమస్యలు, అధిక ఖర్చులు, ఆరోగ్యకరమైన ఇబ్బందులు గురవుతారు.
2. నిద్ర పోయే సమయంలో తల దిండు కింద మెడలోని గొలుసులు, తాళ్లు పెట్టుకోవడం మంచిది కాదు. ఇలా చేయడం వలన జీవితంలో కష్టాలు, ప్రతీ పనిలో ఇబ్బంధులు వస్తాయి.
3. తల కింద చదివిన పుస్తకాలను, మ్యాగజైన్లను పొరపాటున కూడా పెట్టుకోకూడదు. ఇలా చేయడం వలన జీవితంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
4. పడుకునే ముందు బెడ్ పక్కనే వాటర్ బాటిల్స్ ను పెట్టుకొని నిద్రించకూడదు. ఇలా చేయడం వలన మన జీవితంపై తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెపుతారు.
5. పడుకునే ముందు గడియారాలు, ల్యాప్ టాప్ లు, ఫోన్లు వాటిని తల దగ్గర పెట్టుకుని నిద్రించకూడదు. అది మంచిది కాదు.
కాబట్టి ఎటువంటి సమయంలో అయిన రాత్రి పడుకునే ముందు తల దగ్గర ఈ వస్తువులు పెట్టుకోకండి. కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
ఈ వస్తువులను చేతుల్లోంచి కిందపడనివ్వకూడదు, పడితే అరిష్టం, కష్టాలు! | Vastu Tips
పూజ సమయంలో దీపం పెట్టడానికి గల ముఖ్యమైన నియమాలు| Rules for Lighting Lamp at Puja Time
శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?! | Shami plant
అధికమాసం అంటే ఏంటి? ఎందుకు? చేయాల్సిన పనులు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?| Adhika Masam 2023
ఆలయంలో దేవుడి దర్శన సమయంలో తప్పక పాటించవలసిన నియమాలు | Rules To Follow for God Darshan in Temples
శ్రీ రామచంద్రుడి నుంచి నేర్చుకోవలసిన మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవే! | Management skills from Rama.
ఆలయానికి ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?! | Donation Results in Temple