పరమ పవిత్రమైన హంసలదీవి ఎక్కడ ఉందో, చరిత్ర ఏమిటో తెలుసా? | Where the Holy Hamsaladeevi located in Telugu

1
12436
Hamsaladeevi
Hamsaladeevi

10151906_631326503636380_5276052725866860201_n

Where the holy Hamsaladeevi located. what is the history?

3. హంసలదీవిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రత్యేకత ఏమిటి?

ఈ తీర్థక్షేత్రంలో వెలసిన దైవం రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి. దేవతలు ఈ ఆలయాన్ని ఒక రాత్రిలో నిర్మించారని స్థలపురాణం చెబుతోంది.

దేవాలయ నిర్మాణం పూర్తయి, గాలిగోపురం నిర్మిస్తుండగా తెల్లవారిపోయిందని, దేవతలు వెళ్లి పోయారని, అందు వల్ల అది అసంపూర్తిగా మిగిలిపోయిందని చెప్పేవారు.

ఆ తరువాత దానిని ఐదంతస్తుల గాలిగోపురంగా నిర్మించారు. 1977లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయరు స్వామి వారు దీన్ని ప్రారంభించారు.మౌర్య చక్రవర్తుల కాలంలో ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆలయ ముఖమండపం స్తంభాలమీద అనేక శాసనాలు మనకు కన్పిస్తాయి.

Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here