Sri Rama Navami 2025 in Telugu | శ్రీరామ నవమిరోజు ఈ పనులు చేయండి, సుఖ సంతోషాలు కలుగుతాయి.

0
583
Get rid of problems following these in Sri Rama Navami
Sri Rama Navami 2025

Sri Rama Navami 2025

21. ధన లాభం:

1. ఎరుపు దుస్తులు ధరించండి.
2. ఒక ఎర్రటి వస్త్రంలో 11 గోమతి చక్రాలు, 11 కరివేపాకులు, 11 లవంగాలు, 11 బతాషలు ఉంచి, లక్ష్మీ దేవి, శ్రీరాముడికి సమర్పించండి.
3. ఒక గిన్నెలో నీరు తీసుకుని 108 సార్లు శ్రీరామరక్ష మంత్రాన్ని జపించి, ఆ నీటిని ఇంటి నలుమూలల్లో చల్లుకోండి.

2. వ్యాధుల నుంచి విముక్తి:

1. శ్రీరామనవమి సాయంత్రం ఆంజనేయ స్వామిని దర్శించుకోండి.
2. హనుమాన్ చాలీసా పఠించండి.

3. సంతోషం, ప్రశాంతత:

1. శ్రీరామనవమి రోజున రామాలయంలో నెయ్యి దీపం లేదా నూనె దీపం వెలిగించండి.
2. జై శ్రీరామ్ అనే పదాన్ని 108 సార్లు జపించండి.

4. సంతాన భాగ్యం:

1. ఎర్రటి గుడ్డలో కొబ్బరికాయ చుట్టి సీతాదేవికి సమర్పించండి.
2. జైశ్రీరామ్ మంత్రాన్ని 108 సార్లు జపించండి.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.