Dampatya Dosha Nivarana Sholka
దాంపత్య దోష నివారణ శ్లోకం
దాంపత్య దోష నివారణ (భార్యా ,భర్తలు అన్యూన్యత కోసం ) మార్గం
41 రోజులు అమ్మవారిని ఈ విధంగా స్మరిస్తే దాంపత్య దోష నివారణ జరుగుతుంది .
- కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్ యతీశ్వరీ
నందగోప సుతం దేవీ పతిమే కురుతే నమః - అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః
కామేశ బద్ద మాంగల్య సూత్ర శోభిత కందర - విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే - సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే
Manishiki 6va pranam harihiom