Damodara Dwadashi 2025 | దామోదర ద్వాదశి ప్రాముఖ్యత, విశిష్టత, పూజా విధానం & ఆచారాలు

0
867
Damodhara dwadashi
Damodar Dwadashi Significance, Puja Vidh & Rituals

Damodar Dwadashi 2025

1దామోదర ద్వాదశి

శ్రావణ శుద్ధ ఏకాదశి రోజున ప్రారంభించిన ఉపవాసం దామోదర ద్వాదశి రోజున విరమిస్తుంటారు. సాలగ్రామాన్ని శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు ధనం చేస్తే శుభ ఫలితాలు వస్తాయి అని నమ్మకం. శ్రావణ శుద్ధ ద్వాదశి దామోదర ద్వాదశి అని అంటారు.

దామోదర ద్వాదశి 2025 తేది & ముహూర్తం (Damodar Dwadashi 2025 Date & Muhurt Timings)

దామోదర ద్వాదశి, శ్రావణ మాసంలో చంద్రుని వృద్ధి దశ (శుక్ల పక్షం) 12వ రోజున జరుపుకుంటారు. 2025 సంవత్సంలో ఆగస్టు 06న వచ్చింది. ఈరోజుని శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. ముందు రోజు పవిత్ర ఏకాదశి వ్రతం చేస్తారు. శ్రీకృష్ణుని యొక్క అనేక పేర్లలో దామోదర ఒకటి అందుకే ఈరోజుని దామోదర ద్వాదశి అనే పేరూ వచ్చింది. హిందూ క్యాలెండర్‌లో చంద్ర పక్షంలో 12వ రోజు ద్వాదశి.

దామోదర ద్వాదశి విశిష్టత, పూజా విధానం & ఆచారాలు (Damodar Dwadashi Significance, Puja Vidh & Rituals)

1. దామోదర ద్వాదశి రోజున శ్రీమహావిష్ణువును పూలతో అలంకరించాలి.
2. భక్తిశ్రద్ధలతో శ్రీమహావిష్ణువును పూజించి నైవేద్యం సమర్పించాలి.
3. స్వామి వారికి ఇష్టమైన సాల గ్రామాన్ని దానంగా ఇవ్వడం వలన దామోదరుడైన విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ సాలగ్రామం అందుబాటులో లేకపోతే వెండి ప్రతిమను దానం ఇచ్చుకోవచ్చు. దామోదర ద్వాదశి రోజున ఈ దానం చేయడం వలన మోక్షాన్ని లభిస్తుందని అని భావిస్తారు.
4. శ్రావణ మాసంలో వచ్చే ద్వాదశి – ఏకాదశి నాడు సాలగ్రామాన్ని పూజించడం వల్ల శ్రీమన్నారాయణుని అనుగ్రహం లభిస్తుంది. సాలగ్రామాన్ని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మరియు పుణ్యఫలాలు లభిస్తాయి.

Related Posts

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడికి కిటీకీలు ఎందుకు ఉండవు?! | Tirumala Secretes

Shravana Putrada Ekadashi 2025 | శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ, కథ, విశిష్టత & పూజ విధి

సింహ సంక్రాంతి 2023 | సింహా సంక్రమన్ విశిష్టత & పూజా విధానం | Simha Sankranti 2023

పరమ ఏకాదశి వ్రతము 2023 ఎప్పుడు? పూజా విధానం, విశిష్టత ఏమిటి? | Parama Ekadashi Vrat 2023

పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు | Rules For Cleaning Puja Room

శివుడి అనుగ్రహం కొరకు శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించండి | Worship To Lord Shiva in Shravana Month

మనిషి మరణించిన తర్వాత తనతో ఏమి తీసుకువెళతాడు!? | Chanakya Niti

విభువన సంకష్టి చతుర్థి అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటాం?! విశిష్టత ఏమిటి?! | Vibhuvan Sankashti Chaturthi 2023 in Telugu

https://hariome.com/rare-adhika-sravana-maas-after-19-years-these-works-are-prohibited-dont-do-it/

రామాయణంలోని ఎవరికి తెలియని కుంబకర్ణుడి జననం నుంచి మరణం వరకు కథ! | Unknown Facts About Kumbhakarna in Telugu

పూజ సమయంలో దీపం పెట్టడానికి గల ముఖ్యమైన నియమాలు| Rules for Lighting Lamp at Puja Time