ప్రతీ పూజకు ఆవు పాలు ఎందుకు ? | Why we Should Use Cow Milk for Pooja in Telugu

0
10702
Why we Should Use Cow Milk for Pooja
 Why we Should Use Cow Milk for Pooja

significance of cow in hinduism telugu

ఆవు పాలు ఎందుకు పవిత్రం?

శ్లో !! గ్రీవా మస్తక సంధేతు తాసాం గంగా ప్రతిష్ఠితా
సర్వదేవ మయోగానః సర్వతీర్థమయాస్తదా !!

గోవు యొక్క గొంతుక నందు,పొదుగులో,మూత్రములో,గంగా దేవి ఉంది . అంతే కాదు గోవు యొక్క అన్ని అంగములు లో కలిపి సర్వ దేవతలు ఉన్నారు అని శాస్త్రములు చెప్పుతున్నాయి .
గోవు యొక్క మలముత్రాలులో పెన్సిలిన్ ఉంది అని నిరూపితం అయినది. అటు శాస్త్రపరంగా ఇటు సైన్స్ ప్రకారం చూసినా గోమాత గొప్పదనం అంతా ఇంతా కాదు .

ప్రతీ పూజకు ఆవు పాలు ఎందుకు అంటే వైదిక ధర్మం కావాలని చెప్పుతుంది . పురోహితులు ప్రతీ పూజకు ఆవుపాలు ,పెరుగు , నెయ్య ఖచ్చితం గా కావలి శాస్త్రం ఆవుపాలు తప్ప వేరేవి సమ్మతించవు .పాల పాకెట్స్ తప్పక వాడడం పట్టణ ప్రజలుకు అలవాటుగా మారిన నేటి రోజులు చూసి విచారణ చెందడం కన్నా సాధ్యమైన మేర ఆవుపాలు కోసం వెదకటం మంచిది . గోశాలలు కు విరాళం ఉన్నంతలో కొంత మన భాద్యత గా అందించడం మన కర్తవ్యం. స్థలం కేటాయించే దాన గుణ సంపన్నులు , వృత్తితో పాటు అభిరుచి ఉన్నవారు గోసంరక్షణ శాల లో కొంత సమయం కేటాయించడం ఆవశ్యకం.

యే ఊరి నందు ఐతే గోశాల ఉంటుందో ఆ ఊరిలో ఉన్న ప్రజలకు శని భాదలు ఉండవు అని శాస్త్ర వచనం . విష్ణువుకు గోవులు అంటే ఇష్టం అందుకే ఆవు పాలుతో పూజలు చేయడం ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ది ఆయన ఇస్తాడు . గోదాన ఫలం అంతా ఇంతా కాదు,గోదానము చేసిన వారికి సర్వ దోష నివారణ సకల సంపదలు అందుతాయి.

Related Posts

Shani Jayanthi 2025 | శనిజయంతి రోజు ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు ఖాయం

Naga Panchami Significance in Telugu | నాగ పంచమి! నాగ పంచమి ప్రాముఖ్యత ఏమిటి ?

What to Buy on Janmashtami 2025 | జన్మాష్టమి రోజున ఈ వస్తువులు కొని శ్రీకృష్ణున్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు?

Items to Keep in the Pooja Room for Lakshmi Devi’s Blessings | లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ గదిలో ఉంచాల్సిన వస్తువులు.

Key Signs of Goddess Lakshmi | మీ ఇంట్లో ఈ సంకేతాలు ఉన్నాయా? అయితే లక్ష్మి దేవి వచ్చినట్టే!

Ganesh pooja for wealth | సిరి సంపదల కోసం వినాయకుడి పూజ

ఏ తిథి నాడు ఏ దేవుని పూజించాలి? | Worship Of God According To Tithi in Telugu

శివుడికి వీటితో అభిషేకం చేస్తే అమోఘ వరాలు కురిపిస్తాడు!? | Types of Lord Shiva Abhishekams & Their Results

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here