మధుమేహం నియంత్రణకు | How to Control Diabetis in Telugu

0
5542
control of diabetis
మధుమేహం నియంత్రణకు | How to Control Diabetis in Telugu
Next

2. శలభాసనం ఎలావేయాలి ?

  • అర్ధ శలభాసనం వేయడానికి మొదట నేలపై పడుకోవాలి.
  • దరం, ఛాతీ,చుబకం నేలను తాకుతూ ఉండాలి. భుజాలు చదునుగా పరచాలి.
  • వేళ్ళను నేలపై ఉంచాలి. పిడికిలి బిగించి పైకి తీసుకు రావాలి. మెల్లగా గాలి పీల్చకుని 10 సెకనులు బిగపట్టాలి. పూర్తిగా గాలి పీల్చకుంటే కాళ్ళు ఎత్తడానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి పూర్తిగా గాలి పీల్చుకోరాదు.
  • ఊపిరి వదలడం మొదలు పెట్టాలి. గాలి పీల్చుతూనే ఆసనాన్ని పూర్తిచేయాలి. నిశ్చ్వాసమనేది కాళ్ళు నేలను చేరేటప్పటికి పూర్తి కావాలి.

  • శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి చేతులు లేదా అరచేయి లేదా పిడికిలి వినియోగించాలి. పిడికిలిని కేవలం అనుభవజ్ఞులు మాత్రమే వినియోగించాలి.
  • మెల్లగా కాళ్ళ వీలైనంత ఎత్తుకు తీసుకురావాలి. నాభి వరకు ఉన్న శరీరభాగం నేలను తాకి ఉండాలి. అది కదలకూడదు. మొండెం చక్కగా ఉండాలి.
  • కాళ్ళు లేపడానికి కేవలం నాభి కింది భాగంలో ఉన్న ప్రాంతాన్ని మాత్రమే వినియోగించాలి. ఉదరం, ఛాతీ, చేతులు, చుబుకం ఖచ్చితంగా ఆసనంలో ఉన్నంతసేపు నేలను తాకే ఉండాలి.
  • కాళ్ళు ఎత్తిన స్థానంలోనే ఖచ్చితంగా ఉంచాలి. కాళ్ళ ఎత్తే సమయంలోకాని, తిరిగి యథాస్థితికి చేర్చే సమయంలోకాని, మోకాళ్ళను వంచరాదు.
Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here