పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు | Rules For Cleaning Puja Room

0
4966
Rituals while cleaning pooja room
Rules For Cleaning Puja Room

Rules To Follow While Cleaning Rituals / Pooja Room

2మీ పూజా గదిని శుభ్రం చేయడానికి తీసుకోవలసిన నివారణలు (Remedies To Clean Everything In Your Pooja Room)

1. శనివారం రోజున దేవుని గది ఎప్పుడు శుభ్రం చేయాలి. ఇలా చెయ్యడం వల్ల అనుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది & ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
2. దేవుని గదిని శుభ్రం చేసిన తర్వాత గంగాజలం చల్లాలి. ఇలా చెయ్యడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.
3. దేవుడికి పూజ చేసేటప్పుడు దీపం కచ్చితంగా వెలిగించాలి లేకపోతే అసంపూర్ణంగా ఉంటుంది. దేవుడి గదితో పాటు దీపాన్ని కూడా తప్పకుండా నీటితో శుభ్రం చేయాలి.
4. శనివారం రోజున దేవుని గదిని శుభ్రం చేయకపోతే ఏకాదశి లేదా గురువారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చెయ్యడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.
5. పూజ గది శుభ్రం చేసే సమయంలో దేవుడి విగ్రహాలు నేలపై ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. శుభ్రమైన ప్రదేశంలో తెల్లటి గుడ్డ మీద పెట్టాలి.
6. దేవుని గదిలో పూజ చేసిన తర్వాత కచ్చితంగా తలుపు మూసి వేయాలి.
7. దేవుడికి పూజ చేసేటప్పుడు కర్పూరం వాడాలి ఇలా చేయడం వల్ల సకల దోషాలు నుంచి విముక్తి పొందుతారు.

Related Posts

Damodara Dwadashi 2025 | దామోదర ద్వాదశి ప్రాముఖ్యత, విశిష్టత, పూజా విధానం & ఆచారాలు

పరమ ఏకాదశి వ్రతము 2023 ఎప్పుడు? పూజా విధానం, విశిష్టత ఏమిటి? | Parama Ekadashi Vrat 2023

శివుడి అనుగ్రహం కొరకు శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించండి | Worship To Lord Shiva in Shravana Month

మనిషి మరణించిన తర్వాత తనతో ఏమి తీసుకువెళతాడు!? | Chanakya Niti

విభువన సంకష్టి చతుర్థి అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటాం?! విశిష్టత ఏమిటి?! | Vibhuvan Sankashti Chaturthi 2023 in Telugu

https://hariome.com/rare-adhika-sravana-maas-after-19-years-these-works-are-prohibited-dont-do-it/

రామాయణంలోని ఎవరికి తెలియని కుంబకర్ణుడి జననం నుంచి మరణం వరకు కథ! | Unknown Facts About Kumbhakarna in Telugu

పూజ సమయంలో దీపం పెట్టడానికి గల ముఖ్యమైన నియమాలు| Rules for Lighting Lamp at Puja Time

శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?! | Shami plant

అధికమాసం అంటే ఏంటి? ఎందుకు? చేయాల్సిన పనులు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?| Adhika Masam 2023

తిరుమల మొదటి గడప దర్శనం టికెట్స్ అక్టోబర్ నెలకు విడుదల | Tirumala Gadapa Darshanam Tickets For The Month of October 2023

ఆలయంలో దేవుడి దర్శన సమయంలో తప్పక పాటించవలసిన నియమాలు | Rules To Follow for God Darshan in Temples

Next